దుబాయిలో బోయినిపల్లి వాసి టెక్నికల్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన గింటి రవి దుబాయ్ లోని బార్ దుబాయ్ లో "రవి గుంటి టెక్నికల్ సర్వీసెస్ సెంటర్ "ను ఏర్పాటు చేయగా ఆ కంపెనీ ఆఫీస్ ను ప్రారంభించాడనికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరై ప్రారంభించి అభినందనలు తెలిపారు.
ఇండియా కి చెందిన రవి స్వంతంగా ఆఫీస్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని ఎంపి అరవింద్ అన్నారు.
గేమ్ ఛేంజర్ మూవీతో ఆమెకు అవార్డ్ పక్కా.. థమన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!