దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాల స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలు విడుదల

దేవాదాయ శాఖలో ఈవో ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

మొయిన్స్ పరీక్ష కోసం అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను APPSC రిలీజ్ చేసింది.

అభ్యర్థులు Https://psc.ap.

Gov!--in/ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.60 ఈవో పోస్టుల కోసం జులై 24న స్కీనింగ్ టెస్ట్ నిర్వహించారు.

మొత్తం 52,915 మంది పరీక్ష రాయగా.1,278 మంది అర్హత సాధించారు.