ఎస్ ఎస్ ఎ కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు చేయాలంటూ ఎల్లుండి భారీ ధర్నా...
TeluguStop.com
సమగ్ర సర్వశిక్షా అభియాన్లో భాగంగా కాంట్రాక్ట్ పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈనెల 12న హైదరాబాద్లోని పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్లు స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది.
704 బోధనేతర కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు 2019లోనే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
పరీక్ష ఫలితాలు వెలువడినా ఇప్పటికీ నియామకాలు చేపట్టలేదని ఆరోపిస్తుంది.
నా లెగసీని కంటిన్యూ చేసేది అతనే…. బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు!