విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగుల భీభత్సం..

గుణాపురం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గుంపులుగా సంచరిస్తున్న ఏనుగులు.ధాన్యం బస్తాలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు.

అధికారులు న్యాయం చేయాలని కోరుతున్న రైతులు.ఏనుగుల సంచారంతో భయబ్రాంతులకు గురౌతున్న గ్రామస్థులు.

అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్న గ్రామస్థులు.

స్కాటిష్ లైట్‌హౌస్‌లో దొరికిన 132 ఏళ్ల బాటిల్ మెసేజ్.. అందులో ఏం రాసుందంటే..?