ఎన్నికలు వస్తున్నాయనే మోదీ రామజపం..: ఖర్గే
TeluguStop.com
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే( Mallikarjun Kharge ) కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ ను ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.ఎన్నికలు వస్తున్నాయనే మోదీ( Narendra Modi ) రామజపం పటిస్తున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని ధ్వజమెత్తారు.అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని యువత మరియు పేదల కోసం ఈ భారత్ జోడో న్యాయ యాత్రను నిర్వహిస్తున్నారని తెలిపారు.
సామాజిక, రాజకీయ న్యాయం కోసం తమ పోరాటమని పేర్కొన్నారు.ఈ న్యాయ యాత్రతో దేశాన్ని ఏకం చేస్తామని వెల్లడించారు.
మొటిమలకు గుడ్ బై చెప్పాలనుకుంటే ఈ రెమెడీని ఫాలో అవ్వండి!