నకిలీ ఓటరు కార్డులపై ఈసీ సీరియస్ ! విచారణ

నకిలీ ఓటరు కార్డులపై ఈసీ సీరియస్ ! విచారణ

నకిలీ ఓటరు ఐడీ కార్డులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

నకిలీ ఓటరు కార్డులపై ఈసీ సీరియస్ ! విచారణ

ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ పేరుతో హైదరాబాద్‌ మెహదీపట్నంలో ఫేక్‌ ఓటరు‌ కార్డు పుట్టుకొచ్చింది.

నకిలీ ఓటరు కార్డులపై ఈసీ సీరియస్ ! విచారణ

మాజీ సీఈసీ ఓపీ రావత్‌ పేరుతో మరో ఓటరు కార్డు జారీ అయ్యింది.

ఇద్దరు అధికారుల పేర్లతో ఓటరు కార్డులను జీహెచ్‌ఎంసీ అధికారులు జారీ చేశారు.దీంతో.

నకిలీ కార్డులపై సీఈసీ విచారణ చేపట్టింది.అటు హైదరాబాద్‌ సీసీఎస్‌లో జీహెచ్‌ఎంసీ ఫిర్యాదుతో కార్డులు జారీ చేసిన అధికారులపై విచారణ జరుగుతోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ .

విక్టరీ వెంకటేశ్ మళ్లీ ఆ తప్పు చేస్తున్నారా.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే!

విక్టరీ వెంకటేశ్ మళ్లీ ఆ తప్పు చేస్తున్నారా.. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే!