అష్టాదశ పురాణాలు ఏవి ? వాటి విశిష్టత ఏమిటి ?
TeluguStop.com
H3 Class=subheader-style1) బ్రహ్మ పురాణం :/h3p
దీనికి ఆది పురాణం అనే పేరు ఉంది.
పేరుకే బ్రహ్మ పురాణం కాని, బ్రహ్మని పరమాత్మగా చూపదు.మహావిష్ణువు దశల గురించి, శివుడి గురించి ఎక్కువ చర్చ ఉంటుంది.
H3 Class=subheader-style2) పద్మ పురాణం :/h3p
విష్ణువు నుంచి చూస్తే ఈ బ్రహ్మాండం ఏమిటి ? విష్ణు అవతారాల గురించి ఉంటుంది.
ఇందులోనూ రాముడు - సీత కథ ఉన్నా, రామాయణంకి భిన్నంగా ఉంటుంది.h3 Class=subheader-style3) విష్ణు పురాణం :/h3p
మహావిష్ణువు గురించి, పరమాత్మ మహావిష్ణువుగా వివరంగా ఉంటుంది.
అయితే కాలక్రమంలో దీని చాలా మారుస్తూ వచ్చారని చెబుతారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-style4) శివ పురాణం :/h3p
శైవం గురించి చెబుతుంది.
శివుడి నుంచే విష్ణువు, బ్రహ్మ వచ్చినట్లు చెబుతుంది.h3 Class=subheader-style5) భాగవత పురాణం :/h3p
అత్యధిక ప్రజాదారణ పొందిన పురాణం, అత్యధిక మందికి తెలిసిన పురాణం.
విష్ణువు అవతారాల గురించి చెబుతుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-style6) నారద పురాణం :/h3p
భారతదేశంలో ఉన్న పవిత్ర నదుల గురించి చెబుతుంది.
గ్రహాల గురించి చెబుతుంది.విష్ణువు, శివుడు, కృష్ణుడు, లక్ష్మిదేవి గురించి విపులంగా ఉంటుంది.
H3 Class=subheader-style7) మార్కండేయ పురాణం :/h3p
వైష్ణవం, శైవంకి భిన్నంగా, శక్తి గురించి చెప్పే పురాణం ఇది.
అంటే నారాయణుడు కాదు, శివ పురాణంలో చెప్పినట్టు శివుడు కాదు, ఆదిశక్తి, అంటే ఓ మహిళని సృష్టికర్తగా చూపుతుంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-style8) అగ్ని పురాణం :/h3p
రాజకీయాలు, వాస్తు శాస్త్రం, సైన్యం, సైన్స్ .
ఇలా ఇప్పుటి ప్రపంచంలో ఉన్న ఎన్నో విషయాల గురించి అప్పుడే చెప్పారు.h3 Class=subheader-style9) బ్రహ్మాండ పురాణం :/h3p
న్యాయం, ప్రభుత్వాలు, రాజకీయాలు ఇలాంటి అంశాలు ఎన్నో ఉంటాయి.
లలీత సహస్ర నామాలు ఇందులో ఉండటం విశేషం.h3 Class=subheader-style10) మత్స్య పురాణం :/h3p
పేరుకి తగ్గట్టే విష్ణుమూర్తి పది అవతారాల్లో ఒకటైన మత్స్య అవతారం గురించి చెబుతుంది.
బ్రహ్మ - సరస్వతి బంధం, నర్మదా నది విశిష్టత ఇతర ప్రధాన అంశాలు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-style11) బ్రహ్మవైవర్త పురాణం :/h3p
దేవుళ్ళు, దేవతల ప్రేమకథలు ప్రధాన అంశం.
H3 Class=subheader-style12) వామన పురాణం :/h3p
ఇది ఒకప్పుడు వైష్ణవంకి సంబంధించిన పురాణం అంట.
ఇప్పుడు శైవంకి సంబంధించింది అని చెబుతారు.మార్పులు జరిగాయి అంట.
H3 Class=subheader-style13) లింగ పురాణం :/h3p
శివుడు లింగాన్ని సృష్టికి మూలంగా చూపుతుంది.బ్రహ్మ - విష్ణువుల గొడవ కథ ఇందులోదే.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-style14) వరాహ పురాణం :/h3p
పేరులో ఉన్నట్లే నారాయణుడి వరాహ అవతారం ప్రధానం అంశం.
అయితే కృష్ణుడు మరియు దుర్గ గురించి కూడా వివరాలు ఉంటాయి.h3 Class=subheader-style15) వాయు :/h3p
అతి ప్రాచీనమైన పురాణాల్లో ఒకటి.
తెలుగు రాష్ట్రాలు తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్ గురించి కూడా ఇందులో ఉండటం విశేషం.
H3 Class=subheader-style16) స్కంద పురాణం :/h3p
శివుడి కుమారుడు కార్తికేయుడి గురించి ఎక్కువ ఉంటుంది.
భారత దేశంలోని పవిత్ర స్థలాల గురించి కూడా ఉంటుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
H3 Class=subheader-style17) కుర్మ పురాణం :/h3p
నారాయణుడి అవతారం కుర్మ గురించి ఇందులో ఉంటుంది.
అత్యంత ఆసక్తికరమైన పురాణంగా దీనికి పేరు.h3 Class=subheader-style18) గరుడ పురాణం :/h3p
ఈ పురాణం గురించి మీకు తెలిసిందే.
స్వర్గం, నరకం, జన్మలు పునర్జన్మలు, పాపలు, పుణ్యాలు, శిక్షలు .ఇలా అన్ని ఉంటాయి.
పెళ్లి కూతురుగా ముస్తాబయి డాన్స్ ఇరగదీసిన శోభిత.. వీడియో వైరల్!