ఇవి ఫ్రిడ్జ్ లో పెడితే ఇక విషం కన్నా ప్రమాదం , అవేంటో చూడండి

వేసవి కాలం వచ్చేసింది బయట మండుటెండల మధ్య గడిపి ఇంటికి వస్తే తప్పని సరిగా ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లటి నీళ్లు తాగితేనే ప్రశాంతంగా ఉంటుంది.

వేసవి లో చాలా మంది కి ఫ్రిడ్జ్ యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది.

మన ఆహార పదార్థాలను , కూరగాయలని మరియు నీళ్లు పాలు పెరుగు వంటివి చెడిపోకుండా ఉండేందుకు చల్లబడేందుకు ఫ్రిడ్జ్ లో పెడతాం.

అయితే కొన్ని కూరగాయలు ఆహార పదార్థాలు మరి కొన్నింటిని ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు , వాటి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు అవేంటో తెలుసుకుందాం.

1.పుచ్చకాయలు వేసవిలో చాలా వరకు చల్లగా ఉండేందుకు పుచ్చ కాయలు తింటాం , బయటకి వెళ్ళినపుడు రెండు మూడు తీసుకువచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాం.

పుచ్చకాయలని కొస్తే వాటిని ఒక బాక్స్ లేదా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి.

అలాగే కోయని పుచ్చకాయలు ఉంటే చల్లదనం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.2.

ఉల్లిపాయలు మనం వంటకి సరిపోయే దానికన్నా ఎక్కువ మొత్తం లో ఉల్లిపాయలు కోయడం ద్వారా వాటిని మళ్ళీ వంట చేయడానికి ఉపయోగించాలని వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతాం దానివల్ల తగిన ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం ఉంటుంది , తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉండడమే బెటర్.

3.బంగాళదుంప బంగాళాదుంపలను చల్లటి ప్రదేశం లో లేదా ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అందులో చెక్కర శాతం ఎక్కువగా పెడుగుతుంది.

దీనివల్ల కూర లో రుచి అనేది మారుతుంది.వీటిని వంటరూమ్ లోనే ఉంచుకోవడం బెటర్.

"""/" / 4.తేన ఎన్ని సంవత్సరాలైన చెడిపోని ఆహార పదార్థం తేనె , దీనిని ఫ్రిడ్జ్ లో అసలు ఉంచకండి దానివల్ల తేనె యొక్క రుచి మారుతుంది.

తేనె ని అల్మారాలో లేక ఇంట్లో భద్రమైన ప్రదేశం లో పెట్టుకోవాలి.5.

అరటి పండ్లు అరటి పండ్లని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి ,దీనితో అరటి పండ్లు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.

అరటి పండ్ల ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.6.

పువ్వులు పువ్వులని అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు , వీటి వాసన వల్ల ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహారాల పైన ప్రభావం పడుతుంది, ఆ పుల వాసనతో ఇతర ఆహారాలని మనం తినలేం.

7.పచ్చళ్ళు కాలానికి తగ్గట్లు తెలుగు వారు పచ్చళ్ళు పెడతారు ఇవి చెడి పోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫ్రిడ్జ్ లో పచ్చళ్ళు పెట్టడం ద్వారా ఆ చల్లదనాన్ని ఉరగాయలు త్వరగా చెడిపోతుంది.

8.బ్రెడ్ మనం బ్రెడ్ పాకెట్ ఓపెన్ చేసాక మిగిలి పోయినది ఫ్రిడ్జ్ లో పెడతాం .

దీనివల్ల బ్రెడ్ గట్టి పడి తినలేని స్థితికి వస్తాయి.అందువల్ల కవర్ మూసి పెట్టాలి.

రాజమౌళి సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టడానికి కారణం ఇదేనా..?