వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఇలా చేస్తే న్యాచురల్ గానే నల్లగా మారుతుంది!

ఇటీవల రోజుల్లో చాలా మందిని కలవర పెడుతున్న‌ సమస్య వైట్ హెయిర్.( White Hair ) వయసు పైబడిన వారిలోనే కాదు చిన్న వయసు వారు కూడా తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు.

తెల్ల జుట్టు వయసును ఇంకా ఎక్కువగా చూపిస్తుంది.అందాన్ని పాడు చేస్తుంది.

అందుకే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు రంగుల పై ఆధారపడుతుంటారు.తరచూ హెయిర్ డై చేయించుకుంటూ ఉంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే న్యాచురల్ గానే మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసులు హాట్ వాటర్ ను( Hot Water ) వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్( Instant Coffee Powder ) వేసి బాగా మిక్స్ చేయాలి.

ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి.

ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించాలి.క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పౌడర్ వేసుకోవాలి.

"""/" / అలాగే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే మీ తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే ఆర్టిఫిషియల్ కలర్స్ పై ఆధార పడాల్సిన అవసరం ఉండదు.

సహజంగానే మీ జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.కాబట్టి తెల్ల జుట్టు తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!