జలుబు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఇలా చేస్తే రెండు రోజుల్లోనే పరార్!

జలుబు సమస్య తీవ్రంగా వేధిస్తోందా.? దాని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.

? జలుబు నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో మందులు వాడుతున్నారా.? అయినా సరే జలుబు మిమ్మల్ని వదిలిపెట్టడం లేదా.

? అయితే అస్సలు వర్రీ అవ్వకండి .ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ ను తీసుకుంటే జలుబు ఎంత తీవ్రంగా ఉన్నా సరే రెండు రోజుల్లోనే పరార్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా అంగుళం అల్లం ముక్క( Ginger ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి మెత్తగా దంచి పెట్టుకోవాలి.

అలాగే చిన్న ఉల్లిపాయ( Onion )ను తీసుకుని తొక్క తొల‌గించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దంచి పెట్టుకున్న అల్లం వేసి నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి.

"""/" / ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

రోజుకు రెండు సార్లు ఈ డ్రింక్ ను తీసుకుంటే అందులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ జలుబును సమర్థవంతంగా నివారిస్తాయి.

"""/" / ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎలాంటి జలుబు అయినా రెండు రోజుల్లోనే పరార్‌ అవుతుంది.

కాబట్టి జలుబు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

పైగా దగ్గు సమస్యను వదిలించడానికి కూడా ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే రోగ నిరోధక వ్యవస్థ సైతం బలపడుతుంది.

దాంతో వివిధ రకాల జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

బాలయ్య పాదాలకు నమస్కరించి అవార్డు అందుకున్న ఐశ్వర్యరాయ్.. ఫ్యాన్స్ ఫిదా!