ఈషా రెబ్బ పెళ్లిపై షాకింగ్ న్యూస్..!

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ టాలీవుడ్ లో తన టాలెంట్ తో మెప్పిస్తుంది.

స్టార్ సినిమాల ఛాన్సులు రాకపోయినా వచ్చిన పాత్రలని చేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది.తెలుగుతో పాటుగా తమిళంలో కూడా ఈషా రెబ్బ సినిమాలు చేస్తూ వస్తుంది.

అక్కడ తెలుగు హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది.అందుకే ఈషా రెబ్బ కూడా కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది.

అయితే ఈ క్రమంలో ఈషా రెబ్బ ఓ డైరక్టర్ ని పెళ్లాడబోతుందన్న వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆల్రెడీ పెళ్లై పిల్లలు ఉన్న డైరక్టర్ తో ఈషా రెబ్బ పెళ్లికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.

కెరియర్ మీద దృష్టి పెట్టి ఇప్పుడప్పుడే పెళ్లి ఉద్దేశం లేదని చెబుతున్న ఈషా రెబ్బకి ఓ డైరక్టర్ తో లింక్ పెట్టేశారు.

అది కూడా ఆయనకు రెండో పెళ్లి అట.ఖచ్చితంగా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనిపిస్తుంది.

అయితే ఈషా రెబ్బ దాకా ఈ న్యూస్ వెళ్తే మాత్రం ఆమె స్పందన గురించి ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలతో కెరియర్ కొనసాగిస్తుంది ఈషా రెబ్బ.

తెలంగాణలో రేపటి నుంచి బడిబాట