Eesha Rebba: నిర్మాతలను అవకాశాల కోసం బ్రతిమాలుతున్న ఈషా రెబ్బా ఫ్యాన్స్.. చివరికి పరిస్థితి ఇలా మారిందా?

మామూలుగా అవకాశాల కోసం నటీనటులు బ్రతిమాలుకుంటారన్న సంగతి తెలిసిందే.కానీ ఈ మధ్య వారి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా బ్రతిమాలుతున్నారు.

అంటే నటీనటుల పరిస్థితి అంత ఘోరంగా ఉందని అర్థం అవుతుంది.చాలావరకు హీరోల విషయం పక్కకు పెడితే హీరోయిన్ల విషయంలో మాత్రం తమ అభిమానులు బాగా బ్రతిమాలుకుంటున్నారు.

ఒకసారి ఇటువైపు చూసి అవకాశం ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలలో కోరుకుంటున్నారు.అక్కడ హీరో హీరోయిన్లు అడుగుతూనే ఇవ్వట్లేరు.

ఇక ఫ్యాన్స్ అడుగుతే ఇస్తారా అని కొందరు ట్రోల్ కూడా చేయడం మొదలుపెట్టారు.

అయితే తాజాగా ఇటువంటిదే ఈషా రెబ్బాకు( Eesha Rebba ) కూడా ఎదురవుతుంది.

తెలుగు అమ్మాయి అయినా ఈషా రెబ్బా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.

తన అందాలతో ఎంతోమంది కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నటనపరంగా మాత్రం ఎవరిని ఆకట్టుకోలేక పోతుంది.

ముఖ్యంగా దర్శక నిర్మాతలను అస్సలు మెప్పించలేక పోతుంది.అందుకే చిన్న చిన్న సినిమాల వరకే తన కెరీర్ ను కొనసాగిస్తుంది.

"""/" / కెరీర్ మొదట్లో ఈమె అందం పరంగా మాత్రమే సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కానీ నటన పరంగా టాలెంట్ లేకపోవటంతో పెద్దగా అవకాశాలు అందుకోవటం లేదు.కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది.

ఇక వెబ్ సిరీస్ లలో కూడా కొద్దిపాటి అవకాశాలు అందుకుంటుంది.కానీ ఒక గుర్తింపు ఉన్న హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోతుంది.

దీంతో అవకాశాలం కోసం గ్లామర్ షో చేయటానికి కూడా ముందుకు వచ్చింది.తెలుగు అమ్మాయి( Tollywood Heroine ) అయినప్పటికీ కూడా ఏ మాత్రం మొహమాటం పడకుండా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా స్కిన్ షో చేస్తుంది.

ఇక వాటిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా బాగా పంచుకుంటూ కుర్రాలను కన్నార్పకుండా చేస్తుంది.

"""/" / ఇక ఎప్పటినుంచో ఈ బ్యూటీ గ్లామర్ షో చేయటం మొదలుపెట్టింది.

కానీ దర్శక నిర్మాతలు మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోవడం లేరు.పైగా కొత్త హీరోయిన్ల రాకతో తెలుగు అమ్మాయి అయిన ఈ అమ్మాయిని అసలే పట్టించుకోలేకపోతున్నారు.

అయినా కూడా ఎక్కడో ఒక చిన్న కొద్దిపాటి ఆశతో అవకాశాలు వస్తాయేమో అని గ్లామర్ షో చేయటం మాత్రం అస్సలు తగ్గించడం లేదు.

ఇక ఈమెకు అభిమానులు ( Eesha Rebba Fans ) కూడా విపరీతంగానే ఉన్నారు.

కానీ ఏం లాభం వారి ముందుకు రావటానికి ఈమెకు అంతగా అవకాశాలు కూడా రావట్లేవు కదా.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో ట్రెడిషనల్ లుక్ లో అందంగా కనిపించింది.ఇక తన అందాలు చూసి తన అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.

"""/" / ఇంత అందం ఉన్నా కూడా నిర్మాతలు ఎందుకు ఈమెను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక ఓ అభిమాని.మై డియర్ ప్రొడ్యూసర్స్.

కొంచెం ఇటు సైడ్ చూడండయ్యా.చాన్సులు ఇవ్వండయ్యా అంటూ ఆమె తరఫున అడుక్కుంటున్నారు.

దీంతో మిగతా నెటిజన్స్ చివరికి ఈషా పరిస్థితి ఇలా అయ్యిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

విశ్వంభర సినిమాలో ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?