అక్కడ టాటూ వేయించుకుని షాకిచ్చిన ఈషా గుప్తా.. అసలేమైందంటే..?

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోయిన్లలో ఈషా గుప్తా ఒకరు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఈ బ్యూటీ టాటూ వేయించుకుని ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

సినిమాల ద్వారా కంటే గ్లామరస్ ఫోటోల ద్వారానే ఈషా గుప్తా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.

హిందీలో ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.తెలుగులో ఈషా గుప్తా వీడెవ్వడు సినిమాలో నటించడంతో పాటు వినయ విధేయ రామ సినిమాలో ఒక సాంగ్ లో కనిపించారు.

నటిగా, మోడల్ గా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈషా గుప్తా 2007 సంవత్సరంలో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో విజేతగా నిలిచారు.

బాలీవుడ్ సినిమాలతో ఈషా గుప్తా కెరీర్ ను మొదలుపెట్టారు.జన్నత్ అనే బాలీవుడ్ మూవీతో నటిగా ఈషా కెరీర్ మొదలైంది.

"""/"/ అయితే ఈషా గుప్తా హీరోయిన్ రోల్స్ కు మాత్రమే పరిమితం కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడంతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేశారు.

ప్రముఖ క్రికెటర్లలో ఒకరైన హార్థిక్ పాండ్యాతో ఈషా గుప్తా డేటింగ్ చేస్తుందనే వార్తలు వైరల్ కాగా ఆ వార్తల ద్వారా ఈషా గుప్తా వార్తల్లో నిలిచారు.

తాజాగా ఈ బ్యూటీ సిల్వర్ కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

"""/"/ టాటూతో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.పలు భాషల్లో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు.

ఆఫర్లు వస్తే తెలుగులో కూడా నటిస్తున్న ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో తెలుగు మూవీ ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

కెనడాలో భారతీయ యువకుడి దారుణహత్య.. పోలీసుల అదుపులో అనుమానితుడు