టెన్త్ ఎగ్జామ్స్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం
TeluguStop.com
నల్లగొండ జిల్లా: తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రశ్నపత్రాలు ఇవ్వగానే ప్రతి పేజీపై విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ రాయాలని పేర్కొంది.
ఇలా చేస్తే ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా ఉంటాయని తెలిపింది.కాపీయింగ్ కు పాల్పడిన వారిని డిబార్ చేస్తామని,ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే యాక్ట్-25,1997 సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024