జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‎కు ఈడీ సమన్లు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‎కు ఈడీ సమన్లు అందించింది.రేపు సోరెన్‎ విచారణ నిమిత్తం ఈడీ హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.

మైనింగ్ కుంభకోణం కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది.మైనింగ్ కేసులో నిందితుడు అయిన పంకజ్ మిశ్రా ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది.

ఆ సమయంలో బ్యాంక్ పాస్ బుక్ తో పాటు సీఎం హేమంత్ కు సంబంధించిన చెక్ బుక్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

దీనిలో భాగంగానే అధికారులకు నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడా..?