ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. """/" / ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో కేజ్రీవాల్ కు ఈడీ ఐదోసారి నోటీసులు అందజేసింది.

అయితే ఇప్పటివరకు ఈడీ ముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే.

ఈడీ నోటీసులు అక్రమం అంటూ కొట్టిపారేశారు.తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగా ఈడీ నోటీసులు( ED Notices ) ఇస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే తాజాగా ఈడీ జారీ చేసిన నోటీసులపై సీఎం కేజ్రీవాల్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.

ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా..?