బాబోయ్.. అతడు 814 మంది నుండి 490 రకాల స్టెప్స్ నేర్చుకున్నాడట..!

మనం చాలా మంది డాన్స్ చేస్తుంటే చూస్తూనే ఉంటాం.కానీ ఒక్కో దేశంలో డాన్స్ స్టెప్పులను ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు.

అందరు అన్ని రకాల డాన్స్ స్టెప్పులను చేయలేరు.అన్ని స్టెప్పులు నేర్చుకోవాలన్నా కూడా అది సాధ్యం కానీ పని.

ఎందుకంటే అన్ని రకాల స్టెప్పులు నేర్చుకోవాలంటే చాలా దేశాలు తిరగాలి.అప్పుడే కొత్త కొత్త స్టెప్స్ నేర్చుకోవచ్చు.

అలానే కస్టపడి ఒక వ్యక్తి కొత్త స్టెప్పులను నేర్చుకున్నాడు.అతడు ఏకంగా 490 స్టెప్పులను నేర్చుకుని అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.

అందులో ఏముంది అనుకుంటున్నారా.అతడు అన్ని స్టెప్పులను నేర్చుకోవడానికి చాలా కష్ట పడ్డాడు.

చాలా దేశాలు తిరిగి అన్ని స్టెప్పులను నేర్చుకున్నాడు.అలా మొత్తం 814 మంది దగ్గర 490 స్టెప్పులను నేర్చుకున్నాడు.

అంత కస్టపడి నేర్చుకుని డాన్స్ చేసిన అతడిని అందరు మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. """/"/ అతడి పేరు ఎడ్.

అతడికి రకరకాల డాన్స్ స్టెప్పులను చూసి నప్పుడు నేర్చుకోవాలని ఉండేది.అలా అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ కొత్త స్టెప్స్ చూసి వాళ్ళను నేర్పించమని అడిగేవాడు.

ఇప్పటి వరకు అతడు నేర్చుకున్న అన్ని స్టెప్పులను కలిపి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. """/"/ ఎడ్ మొత్తం 100 రోజుల్లో 490 స్టెప్స్ ను నేర్చుకున్నానని తెలిపాడు.

ఇంత కష్టపడి చేసిన అతడికి అందరు మంచి స్పందన తెలుపుతున్నారు.బాగా చేసారని కొంత మంది.

కొత్త స్టెప్స్ నేర్చుకుంటున్నామని మరి కొంత మంది.ఈ వీడియో చూస్తే ప్రపంచం మొత్తం చుట్టి వచ్చినట్టు ఉందని ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అంత మంచి వీడియోను మీరు కూడా చూసేయండి.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం అంటున్న ఎంపీ భరత్..!!