నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
TeluguStop.com
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేశ్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందించారు.
దీనిలో భాగంగా ఢిల్లీలో ఈనెల 7న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.కాగా,
ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
‘ రా ’ ఏజెంట్‌నంటూ ఎన్ఆర్ఐ మహిళపై అత్యాచారం .. వెలుగులోకి జిమ్ ట్రైనర్ బాగోతం