ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ
TeluguStop.com
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇందులో భాగంగా అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నించనుంది.ఇప్పటికే వీరిని విచారించిన అధికారులు మరోసారి విచారించనున్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా ఈనెల 20న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ.
అయితే అరుణ్ పిళ్లైతో కలిపి కవితను విచారించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.