ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఛార్జ్‎షీట్‎పై విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ మూడో ఛార్జ్‎షీట్‎పై ఇవాళ విచారణ జరగనుంది.

ఛార్జ్‎షీట్‎ను పరిగణనలోకి తీసుకోవడంపై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టనుంది.కాగా మూడో ఛార్జ్‎షీట్‎లో రామచంద్ర పిళ్లై, అమన్ సింగ్ పై ఈడీ అభియోగాలు చేసింది.

మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. ‘కన్నప్ప’ లో ప్రభాస్ లుక్ ఇలా ఉంది!