ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరుణ్ పిళ్లైకి ఈడీ కస్టడీ పొడిగింపు..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవల అరెస్ట్ అయిన అరుణ్ పిళ్లైకి ఈడీ కస్టడీ పొడిగింపు అయింది.

ఈ మేరకు మరో మూడు రోజులపాటు కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.

దీంతో అరుణ్ పిళ్లై ఈనెల 16 వరకు కస్టడీలో ఉండనున్నారు.మరోవైపు అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఉప సంహరణపై విచారణను కోర్టు ఈనెల 16కి వాయిదా వేసింది.

తాజాగా గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు ఇచ్చిన ఈడీ పిళ్లైతో కలిపి ప్రశ్నించనుందని సమాచారం.

యూఏఈలోని ఎన్ఆర్ఐలకు అలర్ట్ .. పాస్‌పోర్ట్ రెన్యూవల్ గైడ్‌లైన్స్ చూశారా?