MLC Kavitha : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case)లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.

పది రోజులుగా కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు.ఈ మేరకు ఇవాళ కవితను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court _లో హాజరుపరచనున్నారు.

"""/" / ఈ క్రమంలో కవితను కస్టడీ పొడిగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశం ఉంది.

న్యాయస్థానం ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తే తీహార్ జైలుకు తరలించే ఛాన్స్ ఉంది.

మరోవైపు కవిత బెయిల్ పిటిషన్( Kavitha Bail Petition ) పై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది.

No-Deposit Bonuses: Where To Get Free Spins — Insider Tips For High Rollers (CA)