టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు
TeluguStop.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.విచారణలో భాగంగా ఇద్దరు నిందితుల వాంగ్మూలం సేకరించనుంది.
ఈ మేరకు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ను విచారించడానికి ఈడీ అధికారులకు నాంపల్లి కోర్టు అనుమతిని ఇచ్చింది.
ఇందులో భాగంగా మరికాసేపటిలో ఈడీ అధికారులు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు.ఇవాళ, రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు.
నిందితుల వాంగ్మూలంను అధికారులు నమోదు చేయనున్నారు.
ఫైర్ యాక్సిడెంట్ స్థలాన్ని పరిశీలించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫిసర్ శ్రీనివాస రెడ్డి