ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈడీ దూకుడు

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.ఈ కేసు విచారణలో భాగంగా బీజేపీ నేత బీఎల్ సంతోష్ కార్యాలయంలో పోలీసులు నోటీసులు అందజేశారు.

కాగా ప్రస్తుతం సంతోష్ వేరే రాష్ట్రంలో టూర్ లో ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే సిట్ విచారణ నేపథ్యంలో కొంత సమయం కావాలని బీఎల్ సంతోష్ కోరారు.

ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి.. ఈ కాంబోకు బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే!