నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు..!!

నేషనల్ హెరాల్డ్ కేసులో( National Herald Case ) ఈడీ దూకుడు పెంచింది.

ఈ మేరకు అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియాకు చెందిన రూ.751.

9 కోట్ల ఆస్తులను ఈడీ అలాచ్ చేసింది.ఈ క్రమంలోనే ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ ( Herald House, Delhi )తో పాటు ముంబై, లక్నోలోని ఆస్తులను ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలను ఈడీ ప్రశ్నించింది.

అయితే 2014 సంవత్సరం నుంచి నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆదివారం వస్తే బాలయ్య ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారా… ఆ పని అస్సలు చేయరా?