ఈసీ ఆదేశాలు.. ఏపీ పోలీస్ శాఖలో పోస్టింగులు
TeluguStop.com
ఏపీలోని పోలీస్ శాఖలో( AP Police Department ) పలువురు అధికారులకు పోస్టింగులు ఇచ్చారు.
ఎన్నికల సంఘం( Election Commission ) ఆదేశాల మేరకు పలువురు పోలీస్ అధికారులకు పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందులో భాగంగా నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకర్ రావు( Narasaraopeta DSP M Sudhakar Rao ) నియామకం అయ్యారు.
గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు నియమితులు కాగా.తిరుపతి డీఎస్పీగా రవి మనోహరా చారి,( Tirupati DSP Ravi Manohara Chari ) తాడిపత్రి డీఎస్పీగా జనార్ధన్ నాయుడు నియామకం అయ్యారు.
అదేవిధంగా పల్నాడు ఎస్బీ సీఐ1గా బండారు సురేశ్ బాబు, ఎస్బీ సీఐ2 గా యు.
శోభన్ బాబు నియామకం అయ్యారు.కారంపూడి ఎస్ఐగా కె అమీర్ ను నియమితులయ్యారు.
తెలుగు ఇండస్ట్రీకి దిష్టి తగిలిందా…వరుస వివాదాలలో టాలీవుడ్ సెలబ్రిటీస్!