ముందస్తుగా మాజీ సర్పంచుల అరెస్టు

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట మండలంలోని మాజీ సర్పంచ్ లు కోల అంజవ్వ నరసయ్య, వెంకటాపూర్ ,పడీగెల రవీందర్ తిమ్మాపూర్ ,భూక్య శంకర్ నాయక్ గుండారం లను అరెస్టు చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.

పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

డ్యాన్స్ లో టాలీవుడ్ నంబర్ హీరో అతనేనా.. చరణ్, బన్నీ, తారక్ లలో ఎవరంటే?