బీఎస్పీ నేతల ముందస్తు అరెస్ట్…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించుట కొరకు సూర్యాపేట వెళుతున్న మునుగోడు మండల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
అరెస్ట్ అయిన వారిలో మునుగోడు మండల అధ్యక్షులు బొలుగురి శివాజీ, ఉపాధ్యక్షులు గోలి ప్రవీణ్,జిల్లా నాయకులు ఈరపూరి జనార్దన్,తీగల రమేష్ తదితరులు ఉన్నారు.
ఆ ఏరియాలో చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి కలెక్షన్లే రాలేదా.. అసలేం జరిగిందంటే?