భీమడోలు వద్ద దొరోంతో ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం
TeluguStop.com
ఏలూరు జిల్లా: భీమడోలు వద్ద దొరోంతో ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం.రైల్వే గేటు దాటి ట్రాక్ పై బొలెరో వాహనం అడ్డు రావడంతో ఢీకొన్న రైలు.
దెబ్బతిన్న రైల్ ఇంజన్, నిలిచిపోయిన రైలు.భయాందోళనకు గురైన ప్రయాణీకులు, మరో ఇంజన్ వస్తే గానీ కదలని రైలు.
విజయవాడ నుండి విశాఖ వైపు వెళ్తున్న దొరోంతో ఎక్స్ ప్రెస్ రైలు.
మహేష్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. షూట్ విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారుగా!