విగ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిఎస్పీ నాగేంద్ర చారి, సీఐ కృష్ణ కుమార్, ఎస్ఐ మారుతీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామివారిని వేములవాడ డిఎస్పీ నాగేంద్ర చారి, రూరల్ సీఐ కృష్ణ కుమార్, ఎస్ఐ మారుతీ దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా ప్రజలందరిపై స్వామివారి దీవెనలు ఉండాలని, పాడిపంట బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాసం మల్లేశo, బండి కొండయ్య, మాసం శంకరయ్య,వేల్పుల మల్లేశం,రొండి లక్ష్మణ్,మాసం విష్ణు,బండి రజినీకాంత్, మాసం అర్జున్, దయ్యాల అంజయ్య, రొండి వెంకటేష్, సూర గంగరాజు, వేమూళ్ల ప్రణయ్,బండి ప్రభాకర్,గుంట శ్రీకర్,గుంట మనితేజ, మహిళలు, తదితరులు ఉన్నారు.

ఈ మ్యాజికల్ హెయిర్ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు రెండింతలు అవుతుంది..!