హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ కలకలం చెలరేగింది.ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి 150 గ్రాములు హెరాయిన్ తో పాటు 30 గ్రాములు ఎండీఎంఏను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు.ఎల్బీనగర్ ఎస్ఓటీ మరియు మీర్ పేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భాగంగా ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

విశాల్ సినిమాకు భారీ షాకిచ్చిన తెలుగు ప్రేక్షకులు.. అక్కడే తప్పు జరిగిందా?