హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్
TeluguStop.com
హైదరాబాద్ లో నిషేధిత డ్రగ్స్ ముఠా పట్టుబడింది.రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముఠాలోని సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సుమారు రూ.5 లక్షల విలువైన కేజీ ఓపీఎం డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన నలుగురు నిందితులు రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు.రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా డ్రగ్స్ రవాణా అవుతున్నాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో వ్యాపారులకు నిందితులు డ్రగ్స్ విక్రయిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ రివ్యూ & రేటింగ్