నల్గొండ జిల్లా:హైదరాబాదులో కురుస్తున్న వర్షాలకు మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం
పెరిగడంతో ఎగువ నుండి వస్తున్న వరద తాకిడికి ఈ రాత్రికి ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.
కావున మూసి పరివాహక ప్రాంతల గ్రామ ప్రజలు.రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
నా సోదరి మరణం తీవ్రంగా కలచివేసింది.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!