Belly Fat : ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగారంటే నెల రోజుల్లో పొట్ట కొవ్వు మాయం అవుతుంది!

మనలో చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు( Fat ) భారీగా పేరుకుపోతూ ఉంటుంది.

శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న పొట్ట మాత్రం బానలా మారుతుంది.ముఖ్యంగా గంటలు తరబడి కూర్చుని పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.

గంటల తరబడి కూర్చుని ఉండడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, కడుపు నింపుకోవడానికి ఏది పడితే అది తినడం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మద్యపానం( Stress, Alcoholism ) తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది.

దాంతో ఊబకాయం బాధితులుగా మారతారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ ( Magical Water )మీకు చాలా బాగా సహాయపడతాయి.

ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ ను తాగారంటే నెల రోజుల్లోనే పొట్ట కొవ్వు మాయమవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక నిమ్మ పండును( Lemon Fruit ) తీసుకొని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాగా హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలతో పాటు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర( Cumin ) , వన్ టేబుల్ స్పూన్ సోంపు( Anise ) వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకుని సేవించాలి. """/" / ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ ను తీసుకుంటే కనుక పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు మొత్తం ఐసు ముక్కలా క్రమంగా కరిగిపోతుంది.

బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.రోజు ఈ వాటర్ ను తాగితే వెయిట్ లాస్ కూడా అవుతారు.

కాబట్టి బాన పొట్టతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ మ్యాజికల్ వాటర్ ను రెగ్యులర్ గా తీసుకునేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

రిస్క్ లేని ఏకైక హీరో.. లార్జర్ దాన్ లైఫ్ పాత్రలకు ఆ ఒక్కడే ఛాయస్