కొన్ని రోజులు ఈ జ్యూస్ తాగడం వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయా..
TeluguStop.com
ప్రస్తుతం నేటి సమాజంలో చాలామంది ప్రజలు అనారోగ్య బారిన పడుకున్నారు.ఎందుకంటే ఈ బిజీ జీవితంలో తీసుకునే ఆహారం నిద్రలేమి, పని భారం, మానసిక ఒత్తిడి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలను ప్రజలు ఎదుర్కొని అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
అయితే మనం తీసుకునే ఆహారంతో కొన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు.చలికాలంలో బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
బీట్రూట్లో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, పాస్ఫరస్,క్యాల్షియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు మధుమోహo, గుండె, రక్తహీనత వంటి వ్యాధులకు ఎంతో మేలు చేస్తాయి.
చాలామంది ప్రజలు బీట్రూట్ అంటే పెద్దగా ఇష్టం చూపించారు.కానీ బీట్రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మాత్రం బీట్రూట్ ను అసలు విడిచిపెట్టారు.
బీట్రూట్ తినడం ఇష్టం లేనివారు కనీసం జ్యూస్ చేసుకుని తాగిన మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బీట్రూట్ జ్యూస్ ను ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బీట్రూట్ జ్యూస్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి.అందుకే ఈ జ్యూస్ రక్తహీనత బాధపడే వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
రక్తం త్వరగా తయారు కావడానికి బీట్రూట్ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది.ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల రక్తహీనత సమస్య మంచి బయటపడవచ్చు.
అంతేకాకుండా హై బీపీ ఉన్నవారికి బీట్రూట్ మంచి ఔషధంగా పనిచేస్తుంది.గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కూడా బీట్రూట్ జ్యూస్ ఎంతో బాగా పనిచేస్తుంది.
"""/"/
బీట్రూట్ జ్యూస్ చర్మానికి, లివర్ కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది.జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా బీట్రూట్ జ్యూస్ ఎంతో బాగా పనిచేస్తుంది.
గర్భిణీ స్త్రీలు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల గర్భిణీలకు ఎంతో ఉపయోగముంటుంది.బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల గర్భవతులకు కడుపులోని బిడ్డకు ఫోలిక్ ఆసిడ్ ఎంతో పుష్పలంగా అందుతుంది.
వెదురు బొంగులతో చేసిన రోలర్ కోస్టర్.. ఇండోనేషియా పిల్లల వీడియో వైరల్!