అక్కడివారంతా అత్యంత ఖరీదైన నీటినే తాగుతారు.. ఎంత ఖ‌ర్చు చేస్తారంటే..

అక్కడివారంతా అత్యంత ఖరీదైన నీటినే తాగుతారు ఎంత ఖ‌ర్చు చేస్తారంటే

ప్రపంచంలోని కొన్ని నగరాల్లో వాటర్ బాటిల్ కొనాలంటే క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయ‌ని మీకు తెలుసా? ఖ‌రీదైన తాగునీటి విష‌యంలో నార్వే రాజధాని ఓస్లో అగ్రస్థానంలో ఉంది.

అక్కడివారంతా అత్యంత ఖరీదైన నీటినే తాగుతారు ఎంత ఖ‌ర్చు చేస్తారంటే

ఇక్కడ నీటి బాటిల్ ధర ప్ర‌పంచంలోనే అత్యధికం.ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో నిర్వహించిన ఒక సర్వేలో నీటి ఖర్చు అత్యధికంగా ఉన్న న‌గ‌రాల్లో ఓస్లో అగ్రస్థానంలో ఉంది.

అక్కడివారంతా అత్యంత ఖరీదైన నీటినే తాగుతారు ఎంత ఖ‌ర్చు చేస్తారంటే

త‌రువాత‌ టెల్ అవీవ్, న్యూయార్క్, స్టాక్‌హోమ్, హెల్సింకి ఉన్నాయి.ఈ నగరాల్లో నివసించే ప్రజలు నీటి బాటిళ్లను కొనుగోలు చేయడానికి అత్య‌ధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఓస్లోలో.ఆఫ్‌ లీటర్ వాటర్ బాటిల్ కోసం రెండు అమెరిక‌న్ డాల‌ర్లు చెల్లించాలి.

పర్యాటక ప్రదేశాలను సందర్శించే వ్యక్తులు వాట‌ర్ బాటిళ్ల‌ను వినియోగిస్తారు.పంపు నీటి కంటే బాటిల్ నీటికి అధిక ప్రాధాన్యతనిస్తారు.

గత కొన్ని దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే వాటర్ బాటిల్ ట్రెండ్ వేగంగా పెరిగింది.

ఒక లెక్క ప్రకారం 2028 నాటికి ప్రపంచంలోని బాటిల్ వాటర్ మార్కెట్ 505 అమెరిక‌న్ బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుంటుంద‌ని అంచ‌నా.

ప్రతి సంవత్సరం నీటి ధర 11 శాతానికి పైగా పెరుగుతోంది.ప్రపంచంలోని కొన్ని దేశాల్లో నీటి నాణ్యత మెరుగ్గా ఉంది.

ఆ ప్రాంతాల్లో వాటర్ బాటిళ్ల అవసరం లేదు.ఈ జాబితాలో ఏథెన్స్, మాంట్రియల్, రోమ్ ఉన్నాయి.

ఈ నగరాల్లో కుళాయి నీరు చాలా చౌకగా లభిస్తుంది.

ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో మంచి కంటెంట్ తో వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ ఇవే…

ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో మంచి కంటెంట్ తో వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ ఇవే…