యువత గంజాయి సేవించి జీవితం నాశనం చేసుకోవద్దు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ,రూరల్,బోయినపల్లి పోలీస్ స్టేషన్లలో గతంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి వారి తల్లిదండ్రులకు పట్టణ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సి.ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్.

ఐ లు మారుతి, పృథ్విదర్ గౌడ్ , సిబ్బంది పాల్గొన్నారు.

బడ్జెట్ 6 లక్షలు.. కలెక్షన్లు 800 కోట్లు.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?