సమ్మె పేరుతో బంగారు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు:కలెక్టర్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:సమ్మె పేరుతో బంగారు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ( JPS Strike ) విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ ఎస్.
వెంకట్రావు( S Venkata Rao ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమ్మెలో కొనసాగడం చట్ట విరుద్ధమన్నారు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో విధులలో చేరేందుకు ఒక అవకాశం ఇచ్చిందని, వీధుల్లో చేరని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని నోటీసులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.
అభిమానుల విన్నపాన్ని చరణ్ పట్టించుకుంటారా.. అలా చేస్తే గేమ్ ఛేంజర్ కు ప్లస్!