అన్నం వండేటప్పుడు మీరు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే జాగ్రత్త..!

అన్నం వండేటప్పుడు మీరు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ భారత దేశంలో చాలామంది అన్నమే ఎక్కువగా తింటూ ఉంటారు.

అన్నం వండేటప్పుడు మీరు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

అయితే దీనిని చేసేటప్పుడు కొన్ని రకాల తప్పులు కూడా చేస్తూ ఉంటారు.నిజానికి ఎవరైనా మీకు వంట వచ్చా అని ప్రశ్నిస్తే రాదు.

అన్నం వండేటప్పుడు మీరు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

కానీ రైస్( Rice ) పెట్టడం మాత్రం వచ్చు అని చెబుతూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే వంట చేయడం( Cooking ) కూడా ఒక కళ అని పెద్దవారు చెబుతూ ఉంటారు.

ఈ కళ లో నైపుణ్యం కలిగిన వారు తక్కువగా ఉంటారు.మనం బియ్యం ద్వారా పలావు, బిర్యానీ వంటి ఎన్నో రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము.

నిజానికి వంటలో 20 ఏళ్ల అనుభవం ఉన్న అన్నం పెట్టడంలో శ్రద్ధ వహించాలి.

"""/" / అలాగే అన్నం వండేటప్పుడు మీరు చేస్తున్న కొన్ని తప్పులను కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అన్నం వండేటప్పుడు మీరు చేసే అత్యంత సాధారణ తప్పులలో ఒకటి బియ్యాన్ని సరిగ్గా కడగకపోవడం.

బియ్యం కడగనప్పుడు అది అదనపు పిండిని కలిగి ఉంటుంది.ఇది వంట సమయంలో చాలా జిగటగా మారుతుంది.

దీన్ని నివారించడానికి బియ్యం కనీసం మూడు నుంచి నాలుగు సార్లు చల్లటి నీటితో( Cool Water ) శుభ్రం చేసుకోవాలి.

బియ్యం సరిగా కడిగిన అన్నం ( Washing Rice ) సరిగా అవడం లేదని కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు.

అయితే మీరు సరిగ్గా అంచనా వేయకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. """/" / ఈ పరిమాణం అన్ని రకాల బియ్యానికి సరిపోదు.

పెట్టిన బియ్యం కంటే రెండు రెట్లు ఎక్కువ నీరు పోస్తారు.కానీ కొన్ని రకాల బియ్యం లో తక్కువ నీరు అవసరమవుతుంది.

అలాగే అన్నం వండేటప్పుడు చేసే సాధారణ తప్పు ఏమిటంటే ఎక్కువ వేడిని ఉపయోగించడం.

ఎంత ఎక్కువ గ్యాస్ పెడితే అంత వేగంగా రైస్ అవుతుందని చాలామంది మహిళలు అపోహ పడుతూ ఉంటారు.

కానీ ఈ ప్రక్రియ మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.దీని వల్ల బియ్యం జిగటగా మారుతుంది.

మీరు తక్కువ గ్యాస్ తో ఉడికించినప్పుడు ఎక్కువ సమయం పడుతుంది కానీ అన్నం రుచిగా ఉంటుంది.

ఆరు నెలలు గడిచినా ఇంకా కోలుకోలేదు.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఆరు నెలలు గడిచినా ఇంకా కోలుకోలేదు.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!