మౌని అమావాస్య రోజు మర్చిపోయి కూడా ఈ పొరపాట్లను చేయకండి..

మాఘ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా పుష్య అమావాస్య అని పిలుస్తూ ఉంటారు.

ఈరోజు నా అన్నదానం, స్నానం చేయడానికి ప్రత్యేక విశిష్టత ఉంది.పురాతన గ్రంథాల ప్రకారం మౌఖికంగా దేవుని నామాన్ని జపించి పుణ్యం కంటే మౌనంగా జపం చేయడం వల్ల కలిగే పుణ్యం చాలా ఎక్కువ రేట్లు ఉంటుంది అని వెల్లడించారు.

మను మహర్షి కూడా మౌని అమావాస్య రోజు జన్మించారు.ఈ సంవత్సరం అమావాస్యను జనవరి 21వ తేదీ శనివారం జరుపుకుంటున్నారు.

అమావాస్య రోజు మనం చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అమావాస్య రోజు ఆలస్యంగా నిద్రపోవడం మంచిది కాదు.

అమావాస్య రోజు తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేయడం సంప్రదాయంగా వస్తోంది.పుణ్య నది స్నానం చేయలేని పక్షంలో తప్పకుండా ఇంట్లోనే స్నానం ఆచరించడం మంచిది.

"""/"/ స్నానం తర్వాత సూర్య అర్జయం ఇవ్వడం అసలు మర్చిపోకూడదు.మీరు స్నానం చేసే వరకు మౌనంగా ఉండండి.

అమావాస్య రోజు స్మశాన వాటిక చుట్టూ తిరగడం అసలు మంచిది కాదు.అమావాస్య రాత్రి సమయంలో దుష్ట ఆత్మలు చాలా చురుకుగా ఉంటాయని ప్రజలు నమ్ముతారు.

ఈ కారణంగా మీరు స్మశాన వాటిక చుట్టు తిరగడం మానుకోవడం మంచిది. """/"/ అమావాస్య రోజున ఇంట్లో ప్రశాంత వాతావరణము ఉండడం మంచిది.

ఈ రోజు నా కలహాల వాతావరణమున్న ఇంట్లో పితృదేవతల అనుగ్రహం ఉండదు.ఈరోజున ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవడం మంచిది.

ఈ రోజున వీలైనంత ఎక్కువ మౌనం పాటించడం ముఖ్యం.మౌని అమావాస్య రోజు మద్యపానం, మాంసాహారం లాంటివాటికి వీలైనంత వరకు దూరంగా ఉండడమే మంచిది.

ఇంకా చెప్పాలంటే మౌనంగా ధ్యానం చేయడం మంచిది.అమావాస్య రోజు స్త్రీ పురుషునిద్దరూ దూరంగా ఉండడమే మంచిది.

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు అంటూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి..!!