పవన్ చౌకబారు విమర్శలు చేయొద్దు..: ఎంపీ మిథున్ రెడ్డి

వాలంటీర్లలో యాభై శాతంగా మహిళలు, యువతులేనని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు.ఉమెన్ ట్రాఫికింగ్ అంటూ పవన్ కల్యాణ్ చౌకబారు విమర్శలు చేయద్దని సూచించారు.

అసత్యాలు చెప్పి మహిళల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దని పేర్కొన్నారు.వాలంటీర్ వ్యవస్థను రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు.

వాలంటీర్లను అసాంఘిక శక్తులతో పోల్చడం దారుణమని మండిపడ్డారు.

అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా… బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్!