నా అనుమతి లేనిదే వేరే సినిమాలు కమిట్ అవ్వద్దు అంటున్న దిల్ రాజు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి తో వరుసగా సినిమాలు తీస్తూ ఇప్పుడు ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను అందుకుంటున్నాడు.

నిజానికి దిల్ రాజు( Dil Raju ) ఒకప్పుడు చిన్న సినిమాలు చేస్తూ చిన్న ప్రొడ్యూసర్ గా ఉండేవాడు.

ఇక క్రమక్రమంగా ఇండస్ట్రీలో తన సర్కిల్ ని పెంచుకుంటూ సినిమాల మీద సినిమాలు సక్సెస్ కొడుతూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ డైరెక్టర్లు అందరిని తన గుప్పిట్లో ఉంచుకుంటున్నాడు.

"""/" / ఇక ఇప్పటికే వేణు శ్రీరామ్( Venu Sriram ) లాంటి డైరెక్టర్ దిల్ రాజు బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ చాలా సంవత్సరాలుగా అతనితో పాటు గానే ఉండిపోతున్నాడు.

ఇక ఆయనతోపాటు మరికొందరు డైరెక్టర్లు కూడా ఆయన దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది.నిజానికి ఇలాంటి క్రమంలో ఈయన అనుమతి లేనిదే అ డైరెక్టర్లు పక్క ప్రొడ్యూసర్లతో కథలు చెప్పడం కానీ వాళ్ళ బ్యానర్ లో సినిమాలు చేయడం గాని చేయకూడదు.

ఒకవేళ చేసినట్లయితే దిల్ రాజు మళ్ళీ వాళ్లతో సినిమాలు చేయడు అనే ఉద్దేశ్యం తో ఆ డైరెక్టర్లు( Directors ) కూడా ఆయన దగ్గర ఉండిపోతున్నారు.

"""/" / వేణు శ్రీరామ్ లాంటి డైరెక్టర్ కూడా దిల్ రాజు బ్యానర్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు.

చివరగా పవన్ కళ్యాణ్ తో వకిల్ సాబ్( Vakeel Saab ) అనే సినిమా చేసి మంచి విజయన్ని అందుకున్నప్పటికీ అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మరో సినిమాను చేయలేదు.

ఇక ఇప్పుడే కొత్త సినిమాను స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.అయితే దిల్ రాజు చిన్న చిన్న హీరోలందరిని భయపెట్టి తన గుప్పెట్లో ఉంచుకుంటున్నాడని ఇండస్ట్రీలో ఆయన మీద నెగిటివ్ గా ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు దిప్ రాజు ఏ విధంగా స్పందించలేదు.

ఒకవేళ ఫ్యూచర్ లో స్పందిస్తాడమో చూడాలి.

రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్ వీళ్లలో టాప్ హీరో అతనేనా..?