మహిళలకు నెలకు రూ,2,500 పై పుకార్లు నమ్మకండి

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో మహిళలకు నెలకు రూ.2,500.

అందించే మహాలక్ష్మి పథకంపై సోషల్ మీడియా( Social Media )లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచించారు.

18-55 ఏళ్ల లోపు మహిళలే ఈ పథకానికి అర్హులని, కుల-ఆదాయ ధ్రువీకరణ పత్రాలు,కరెంట్ బిల్లు తప్పనిసరి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని,దీనితో మహిళలు ఆయా గుర్తింపు కార్డుల కోసం మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని,ఈ పథకంపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని,ఎవరూ చెప్పినా ఏదీ నమ్మకండని అధికారులు తెలిపారు.

జై బాలయ్య అంటూ రియాక్ట్ అయిన పూనమ్.. త్రివిక్రమ్ కు మాత్రం మరో షాకిచ్చిందిగా!