కేసీఆర్ మాటలు నమ్మొద్దుః కిషన్ రెడ్డి
TeluguStop.com
ఉద్యోగులు, రైతులు ఎవరూ సీఎం కేసీఆర్ మాటలు నమ్మొద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టదన్న ఆయన.
కేసీఆర్ అవినీతికి పెడతామని వ్యాఖ్యనించారు.విద్యుత్ సంస్థలు రూ.
40 వేల కోట్లు బాకీ పడ్డాయని తెలిపారు.అదేవిధంగా కేసీఆర్ సర్కార్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించారు.
తండేల్ సినిమాకి పోటీ గా వస్తున్న తమిళ్ స్టార్ హీరో…ఈ పోటీలో ఎవరు సక్సెస్ కొడుతారు..?