రాజన్న సిరిసిల్ల జిల్లా :ముంబై వాస్తవ్యులు డాక్టర్ రామ్ చంద్ర పద్మావార్ దంపతులు కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న అనంతరం రాజన్న నిత్య అన్నదాన ట్రస్ట్ కు లక్ష రూపాయలు విరాళంగా ఆలయ అధికారులకు ఇచ్చారు.
వీరికి ఆలయ అధికారులు నాగిరెడ్డి మండపంలో శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేసిన తర్వాత అర్చకులు వేదోక్త ఆశీర్వచనము చేశారు.