ఐడియా అదుర్స్ కదూ.. వివాహాల్లో భోజనాల వద్ద వేస్ట్ చేయొద్దు అంటూ..!?

ప్రస్తుత కాలంలో చాలామంది వారి పిల్లల వివాహాల కార్యక్రమంలో భాగంగా ఎంతటి ఖర్చుకైనా వెనకాడటం లేదు.

సమస్యలు ఏమైనా సరే జీవితంలో ఒకేసారి జరుపుకునే కార్యక్రమం కావడంతో అసలు ఖర్చుకి వెంటాడట్లేదు.

ఈ మధ్యకాలంలో మరి సామాన్య ప్రజలు కూడా వారు గొప్పగా ఉండాలన్న ఉద్దేశంతో తమకు స్థాయికి మించి ఖర్చు పెడుతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున ఆహారము, నీరు వంటివి వృధా చేయడం పరిపాటిగా చూస్తూనే ఉంటాం.

ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.

అయితే ఈ విషయాన్ని గమనించిన కొందరు తాజాగా ఓ వివాహ కార్యక్రమంలో భోజనాల దగ్గర ఏర్పాటు చేసిన పద్ధతిని చూస్తే నిజంగా వారిని అభినందించకుండా ఉండరు.

ఈ విషయం సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారాయి.

"""/" / అనేక వివాహ కార్యక్రమం( Wedding Ceremony )లో చాలా మంది భోజనాల ( Meals )విషయంలో ఖర్చుకు వెనకాడకుండా అవసరం కన్నా ఎక్కువగా వెరైటీలను తెప్పించి వచ్చిన అతిధులకు వడ్డించడం చూస్తూనే ఉంటాము.

అయితే ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆహారం వృధా కావడం జరుగుతుంది.ఈ విషయాన్ని గ్రహించి ఓ వివాహ కార్యక్రమంలో కాస్త కొత్తగా ఆలోచన చేశారు.

ఇందులో భాగంగా భోజనాలు చేసిన వారు వారి ప్లేట్లు పడేసే సమయంలో ఒక టేబుల్ ను ఏర్పాటు చేసి దానిపై స్వీట్స్, అన్నం, కూరలు ఇలా అన్నింటి పేర్లతో ఉంచిన ఖాళీ డబ్బాలను ఏర్పాటు చేశారు.

అయితే ఇక్కడ కొందరు నిలబడి ప్లేట్లు పడేసే వారిని అడ్డుకుంటూ.పక్కకు పంపించి అక్కడ వారి ప్లేట్లో పడేసేవాడిని సపరేట్ గా ఆ డబ్బాలలో వేయిస్తున్నారు.

"""/" / ఇక ఆ తర్వాత వారికి పూలు అందించి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

అయితే ఇలా భోజనం చేయకుండా పడేసే ఆలోచన వారికి., చాలామంది వారికి అభినందనలు తెలుపుతున్నారు.

ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇందులో భాగంగా కొందరు మీరు చాలా మంచి ఆలోచన చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇలా అయితే ఎలా అఖిల్.. తెలుగు వారియర్స్ రెండో ఓటమి