మైదాన ప్రాంత గిరిజనులకు తప్పని డోలిమోతలు…
TeluguStop.com
మైదాన ప్రాంత గిరిజనులకు తప్పని డోలిమోతలు.రోలుగుంట మండలం, అర్ల పంచాయతీ, పెదగరువు కొండ శిఖరం గ్రామం నుంచి కిల్లో కమల అనే గర్భిణీని ఆర్ల గ్రామం వరకు డోలీ మోతలో తరలింపు.
అక్కడనుంచి 108లో బుచ్చింపేట పి హెచ్ సి కి చేర్చిన వైనం.రోడ్డు సౌకర్యం లేక డోలిమోతతో తీసుకెళ్లిన బంధువులు.
మూడు కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుతూ తరలించిన గిరిజనులు.హాస్పటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి.
వీడియో: బిర్యానీలో ఐస్‌క్రీమా.. ఈ ఫుడ్ కాంబినేషన్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!