కుక్కకు పుట్టిన రోజు వేడుకలు
TeluguStop.com
మనుషులకు పుట్టినరోజు వేడుకలు చేయడం సర్వసాధారణం అదే ఒక పెంపుడు కుక్కకు పుట్టినరోజు వేడుకలు చేయడం వెరైటీగా భావించారు ఏమో ఈ సంఘటన భీమవరం పట్టణంలో చోటుచేసుకుంది భీమవరంలో పెంపుడు కుక్కకు పుట్టినరోజు వేడుకలు చేసిన యజమాని ప్రతాప్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వశిష్ట అపార్ట్మెంట్స్ నందు తన పెంపుడు కుక్కకు పుట్టినరోజు వేడుకలు యజమాని ఘనంగా నిర్వహించారు బంధువులు మిత్రులు అందరినీ పిలిచి తన పెంపుడు కుక్క అయినా గింగుకు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు చేశారు కుక్కపిల్లకు ఈ విధంగా పుట్టినరోజు ఘనంగా ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల వారు కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ప్రతాప్ మాట్లాడుతూ తమ ఇంట్లో రెండు సంవత్సరాల నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని తనకు రెండో సంవత్సరం పుట్టినరోజు వేడుకలు మొదటి సంవత్సరం కంటే ఘనంగా నిర్వహించాలని ఉద్దేశంతో ఈ విధంగా చేశామని తెలిపారు.
మొటిమల్లేని మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ రెమెడీని ప్రయత్నించండి..!