సీఎం జగన్ విదేశీ పర్యటనపై కుక్కలు మొరుగుతున్నాయి..: మంత్రి మేరుగ

ఏపీ సీఎం జగన్ సొంత డబ్బులతోనే విదేశాలకు వెళ్లారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

కానీ జగన్ విదేశీ పర్యటనను విమర్శిస్తూ కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని మండిపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబులా ప్రజాధనంతో తిరిగే వ్యక్తి జగన్ కాదని మంత్రి మేరుగ తెలిపారు.

చంద్రబాబు విదేశీ ప్రయాణాలకు రూ.100 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు.

ధర్మ పోరాట దీక్షలని చంద్రబాబు రూ.80 కోట్లు వృథా చేశారన్నారు.

ప్రజల సొమ్మును సీఎం జగన్ ఒక్క పైసా వృథా చేయలేదని తెలిపారు.అమరావతిలో కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.

119 కోట్లు నొక్కేశారని ఆరోపించారు.చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు.

యువకులను మాత్రమే డేటింగ్ చేసే వృద్ధురాలు.. కారణం తెలిస్తే షాకే..