వైరల్: ఇదెక్కడి ఎద్దుల పంచాయితీ… ఊకో కాకా.. కొట్లాట దేనికి?

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియోని వైరల్ చేస్తుందో చెప్పలేము.కొన్నిసార్లు డ్యాన్స్ వీడియోలు జనాల్ని మెప్పిస్తే, మరి కొన్నిసార్లు జంతువుల వీడియోలు జనాలకు బాగా నచ్చుతాయి.

ఈ నేపథ్యంలోనే కుక్కల వీడియోలు, ఆవుల వీడియోలు, ఎద్దుల వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంటాయి.

కుక్కలు( Dogs ) ఇతర జంతువులతో స్నేహం చేసే వీడియోలు, జాతి వైరం మర్చిపోయి ఇతర జంతువు పిల్లలకు పాలు పడుతున్న వీడియోలు మనం అనేకసార్లు ఇంటర్‌నెట్‌లో చూశాం.

ఈ క్రమంలోనే వీధి కుక్కల దాడులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్ అవుతూ ఉంటాయి.

కుక్కల కారణంగా చిన్నారులు సహా అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు మరి.

"""/" / అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే.ఇక్కడ ఒక వీధి కుక్క( Stray Dog ) చేసిన పని మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.

అవును, ఇక్కడ వైరల్ వీడియోని గమనిస్తే.రెండు ఎద్దులు బాగా కుమ్మేసుకుంటుంటే.

ఒక కుక్క ఏం చేసిందో తెలుసుకోవాలంటే మీరు ఈ కంటెంట్ మొత్తం చదవాల్సిందే.

వైరల్‌ వీడియోలో రెండు ఎద్దులు( Two Buffaloes ) నడిరోడ్డుపై పోట్లాడుకోవడం స్టార్ట్ చేసాయి.

వీడియోని గమనిస్తే రెండు ఎద్దులు ఒకదానితో ఒకటి పోటాపోటీగా పోట్లాడుకోవడం చాలా స్పష్టంగా చూడవచ్చు.

ఈ సమయంలో అక్కడికి ఓ కుక్క వచ్చి రెండు ఎద్దుల యుద్దాన్ని ఆపేందుకు ప్రయత్నించడం ఇక్కడ చాలా ఫన్నీగా అనిపిస్తోంది.

"""/" / అయితే ఆ కుక్క ఎంత అరిచినా ఆ రెండు ఎద్దులు ఆగలేదు.

దాంతో ఈసారి కుక్క కూడా వెనక్కి తగ్గకుండా మళ్లీ వాటి మధ్యలోకి దూరింది.

కడకు కుక్క ప్రయత్నాలు ఫలించాయి.ఆ రెండు ఎద్దులు ఫైటింగ్( Buffaloes Fight ) చేసుకోవడం ఆపేశాయి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దాంతో ఈ వీడియోకు ఇప్పటివరకు 5 మిలియన్లకు పైగా వీక్షణలు లభించాయి అంటే సాధారణమైన విషయం కాదు.

అలాగే, చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందిస్తున్నారు కూడా.ఒక యూజర్‌ స్పందిస్తూ.

ఈ కుక్కకు అవార్డు అవ్వొచ్చు.అని కామెంట్‌లో రాశాడు.

మరొక వినియోగదారు ఇంత తెలివైన కుక్క ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని రాసుకొచ్చాడు.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?